సినీ నటి సుకన్య అరెస్ట్ |
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ప్రముఖ సినీ నటి సుకన్య వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారు. ఈ నటి శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈవిడ వయసు 46 సంవత్సరాలు.
సుకన్యకు నటిగా మంచి పేరు ఉంది. భారతీయుడు, పెద్దరికం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ నటికి తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ సమయంలో ఇలా సెక్స్‌రాకెట్‌లో పట్టుబడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిడ నటియే కాకుండా గాయని మరియు భరతనాట్య కళాకారిణి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటంతో సినీ సంపాదన సరిపోకనే ఇలాంటి పనులు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Post a Comment