స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్ర ప్రోమో విడుదలైంది. ఇవాల్టి నుండి TV చానెల్స్ లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలోని బ్లాక్ బస్టర్ పాటలో అంజలి, అల్లు అర్జున్ కనిపించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. SS తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ ప్రోమో ని ఇక్కడ చూడవచ్చు.
Post a Comment