శ్రీరస్తు శుభమస్తు లో హంసా నందిని

శ్రీరస్తు శుభమస్తు లో హంసా నందిని
శ్రీరస్తు శుభమస్తు లో హంసా నందిని
గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న శ్రీరస్తు శుభమస్తులో హంసా నందిని అమాయకమైన పల్లెటూరి అమ్మాయి గా నటిస్తోంది. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి హీరో,  హీరొయిన్లు  నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ (బుజ్జి ) దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ కుటుంబ కథా చిత్రంలో హంసా నందినిది నవ్వు తెప్పించే ప్రత్యేకమయిన పాత్ర పోషించింది. ఈవిడ సినిమాలో కొంచెం సేపే కనిపించినా కథలో కీలకంగా ఉంటుంది.

0/Post a Comment/Comments