ఇండియా లో కన్నా కెనడాలోనే ఎక్కువ మంది సిక్కు మంత్రులు

ఇండియా లో కన్నా కెనడాలోనే ఎక్కువ మంది సిక్కు మంత్రులు
ఇండియా లో కన్నా కెనడాలోనే ఎక్కువ మంది సిక్కు మంత్రులు
కెనడియన్  ప్రధాని జస్టిన్ ట్రూడో కేబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. ఈ ప్రధానికి  మైనార్టీల హక్కుల విషయంలో, మహిళల హక్కుల విషయంలో గట్టిగా పోరాడతారన్న పేరు ఉంది.

నార్త్ వెస్ట్ వాషింగ్టన్ అమెరికా లోని యూనివర్శిటీలో ప్రసంగిస్తుండగా, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన జహాన్ అనే యువకుడు ప్రభుత్వంలో పంజాబీలకు మంచి ప్రాదాన్యం ఇచ్చారని మెచ్చుకున్నారు.  ఈ సందర్బంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇండియన్ కాబినెట్లో కన్నా తన క్యాబినెట్ లోనే సిక్కులు ఎక్కువమంది ఉన్నారని చమత్కరించారు.  మోడీ క్యాబినెట్ లో కేవలం ఇద్దరే  (మేనకా గాందీ, హర్మిందర్ కౌర్) సిక్కు మంత్రులుగా ఉన్నారు. అలాగే కెనడా పార్లమెంట్లో 17 మంది సిక్కులు మెంబర్లుగా ఉండటం విశేషం.

0/Post a Comment/Comments

Previous Post Next Post