బంగారు వర్తకుల సమ్మె విరమణ |
బడ్జెట్ లో విధించిన ఎక్సైజ్ పన్ను కు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా 18 రోజులుగా సమ్మె చేస్తున్న బంగారు వర్తకులు ఎట్టకేలకు శనివారం రోజు సమ్మె విరమించారు. ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను విషయంలో వెనక్కి తగ్గక పోయినా వీరు దిగిరావటం విశేషం. ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ పన్ను చెల్లించాలంటూనే, వేధింపులు ఉండవని చెప్పటం విశేషం.
ఈ సమ్మెకు పిలుపు నిచ్చిన వర్తక సంఘాలు
All India Gems and Jewellery Trade Federation (GJF)
The India Bullion and Jewellers Association (IBBJ) and
The Gems Jewellery Export Promotion Council
ఈ సమ్మెకు పిలుపు నిచ్చిన వర్తక సంఘాలు
All India Gems and Jewellery Trade Federation (GJF)
The India Bullion and Jewellers Association (IBBJ) and
The Gems Jewellery Export Promotion Council
Post a Comment