విరాట్ అని కాదు - ఇండియా అని అరవండి

ఐపిఎల్  లో ఇక్కడి ఫ్రాంచైజ్ తరపున బరిలోకి దిగుతుండటం తో సహజంగానే బెంగళూర్ లో విరాట్ కోహ్లి ని ఎక్కువ అభిమానిస్తారు. ఈ అభిమానులు నిన్న మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర కోహ్లీ కి వినపడేలా  విరాట్ .. విరాట్.. అంటూ  అరుపులు, కేకలు పెడుతుండటం తో విరాట్ కాదు, ఇండియా అని అరవాలంటూ కోహ్లీ తన తన షర్ట్‌ను చూపిస్తూ అభిమానులకు సంకేతలిచ్చాడు. ఇంకా ఎక్కువగా అరవాలంటూ కూడా సూచించటం విశేషం. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

0/Post a Comment/Comments