ఈ నెల 26 వరకు బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు మూసివేత

ఈ నెల 26 వరకు బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు మూసివేత
ఈ నెల 26 వరకు బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు మూసివేత
ఉగ్రవాదుల దాడుల తర్వాత మూసివేసిన బెల్జియం లోని  బ్రస్సెల్స్ విమానాశ్రయాన్ని ఈనెల 26 వరకు మూసివేసే ఉంచనున్నారు. ఐసిస్ ఉగ్రవాదుల దాడుల తర్వాత ఫోరెన్సిక్ టీం ఇంకా కొన్ని శకలాలు పరీక్షించవలసి వుండటం, మళ్లీ ఉగ్ర దాడులు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టటానికి ఈ సమయం తీసుకుంటున్నారు.

అయితే 26న ఏ ఏ సర్వీసులను నడుపనున్నారే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 22 న బ్రస్సెల్స్ విమానాశ్రయంతోపాటు, మెట్రో స్టేషన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడులలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మంది గాయపడ్డారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post