ఆదివారం కూడా లెర్నింగ్ లైసెన్స్

ఆదివారం కూడా లెర్నింగ్ లైసెన్స్
ఆదివారం కూడా లెర్నింగ్ లైసెన్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ ఆఫీసులు ఆదివారం కూడా పని చేయనున్నాయి. లైసెన్స్ లేని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తుండటం తో ఈ నెల లెర్నింగ్ లైసెన్స్‌ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. లైసెన్స్‌ల కోసం ప్రజల ఉత్సాహం దృష్ట్యా ఆదివారం కూడా ఆర్టీఏ ఆఫీసులు  తెరిచి ఉంచనున్నట్లు జేటీసీ రఘునాథ్ తెలిపారు. ఆ రోజు కేవలం లెర్నింగ్ లైసెన్స్‌ల జారీకే పరిమితమవనున్నాయనీ, మిగతా సేవలు పని చేయవని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యాలయాలు పని చేస్తాయి.
Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget