![]() |
వన్ నైట్ స్టాండ్ |
ఆగండాగండి.. .. టైటిల్ చూసి మరీ ఎక్కువగా ఏం ఊహించుకోకండి. ఇది సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. దీనిని జాస్మిన్ మోజెన్, డిసౌజా అనే ఇద్దరు దర్శకులు కలసి మరీ రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రాణా హీరోగా చేయాలని భావించినా ఆ తరువాత తప్పుకున్నాడట.
Post a Comment