స్నేహితురాలి పెళ్లి లో మెరిసిన దీపిక |
ఇటీవల హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, శ్రీలంక లో జరిగిన తన స్నేహితురాలి పెళ్లిలో తళుక్కుమంది. 30 సంవత్సరాల వయసు గల ఈ నటీమణి తెలుపు రంగు చీరలో మాచింగ్ గోల్డ్ కలర్ బ్లౌస్, ముత్యాల చెవి దుద్దులతో తో పార్టీ మొత్తానికి అట్రాక్షన్ గా నిలిచింది.
గత డిసెంబర్ లో ఉదయపూర్ లో జరిగిన తన స్కూల్ మిత్రురాలు శ్రీలా రావు బాచిలర్ పార్టీకి కూడా హాజరు కావటం విశేషం. దీపిక మిత్రుడు బాలీవుడ్ నటుడు రనవీర్ సింగ్ కూడా రిసెప్షన్ పార్టీ లో కనిపించాడు. ఈ రిసెప్షన్ బెంటోట బీచ్ లోని తాజ్ వివాంట హోటల్ లో జరిగింది.

Post a Comment