UNHRC సలహాదారుగా భారత సంతతికి చెందిన వ్యక్తి |
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) సలహాదారుగా భారత సంతతికి చెందిన అమెరికన్ సూర్యదేవ నియమితులయ్యారు. బహుళజాతి సంస్థలు, వ్యాపార సంస్థలు, మానవ హక్కుల అంశంపై పనిచేసే ఒక బృందానికి ఆసియా పసిఫిక్ ప్రతినిధి హోదాలో సలహాదారుగా పనిచేయనున్నారు. ఐరాస బృందానికి జనీవా కేంద్రంగా పనిచేసే UNHRC ద్వారా ఈయన నియమితులయ్యారు.
ప్రస్తుతం సూర్యదేవ హాంగ్‌కాంగ్ సిటీ లా స్కూల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మానవ హక్కులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి, ఇండియా-చైనాల న్యాయ వ్యవస్థలపైన అధ్యయనం చేస్తున్నారు.

Post a Comment