బాహుబలికి జాతీయ అవార్డు రాలేదు - వర్మ

బాహుబలికి జాతీయ అవార్డు రాలేదు - వర్మ
బాహుబలికి జాతీయ అవార్డు రాలేదు - వర్మ
63 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన సందర్బంగా వివాదాస్పద ట్వీట్ల తో ప్రసిద్ధి చెందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తికమక పెట్టే ట్వీట్లు చేసాడు.

బాహుబలికి జాతీయ అవార్డు ఇచ్చినందుకు  జాతీయ  అవార్డుల కమిటీలోని జ్యూరీ సభ్యులకు నా హృదయాభినందనలు బాహుబలికి జాతీయ అవార్డు రాలేదు... జాతీయ అవార్డు బాహుబలిని దక్కించుకుంది. జాతీయ అవార్డుల కమిటీ బాహుబలిని గెలుచుకోవడం సంతోషంగా ఉంది. అదే విధంగా దేవుడు, బాహుబలి-2 కూడా ఈ జాతీయ అవార్డు కమిటీ సభ్యులను అనుగ్రహించాలని కోరుకుంటున్నా’ అని వర్మ ట్వీట్‌ చేసారు.0/Post a Comment/Comments

Previous Post Next Post