ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల్లో 59% వృద్ధి

ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల్లో 59% వృద్ధి
ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల్లో 59% వృద్ధి
2015-16 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ లోని విమానాశ్రయాలు ప్రయాణికుల సంఖ్య లో 59% వృద్ధిని కనబర్చాయి. జాతీయ స్థాయి లో ఈ వృద్ధి కేవలం 17% మాత్రమే. విజయవాడ లో  ఈ వృద్ధి 78% ఉండగా, విశాఖపట్నం లో 61%, తిరుపతి లో 49% మరియు రాజమండ్రి లో 37% వృద్ధి ఉంది.  ప్రయాణికుల సంఖ్య విషయంలో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉండగా విజయవాడ, తిరుపతి మరియు రాజమండ్రిలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దేశంలోని మెట్రో నగరాల విషయానికి వస్తే న్యూ ఢిల్లీలోని విమానాశ్రయానికి అత్యధిక ప్రయాణికులు ఉన్నారు. తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్ కతా మరియు హైదరాబాద్ ఉన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post