తెలంగాణ బడ్జెట్ కన్నా ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్టే 5వేల కోట్లు ఎక్కువ |
తెలంగాణ బడ్జెట్ మొత్తం లక్షా ముప్పై వేల కోట్లు. ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ లక్షా ముప్పై ఐదు వేలకోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణ బడ్జెట్ 13%, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 20% పెరిగాయి. గత సంవత్సరమే అంచనాలతో తో పోలిస్తే ఖర్చులు వాస్తవ దూరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుండి వచ్చే సహాయాన్ని, పన్నుల్ని ఎక్కువ చేసి చూపిస్తుండగా, తెలంగాణా భూముల అమ్మకాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది
తెలంగాణ బడ్జెట్లో మూడువేల కోట్లకు పైగా రెవెన్యూ మిగులు చూపెట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ లోటు నాలుగు వేల కోట్లు ఉంది. రెండు రాష్ట్రాలకు ద్రవ్యలోటు అధికంగానే వుంది. అంటే రెండు రాష్ట్రాలు ప్రధానంగా అప్పుల పైనే ఆధార పడనున్నాయి.

Post a Comment