మార్చ్ 29వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చ్ 29వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
మార్చ్ 29వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు మార్చ్ 29 వరకు కొనసాగనున్నాయి. అవసరమైతే సమావేశాల్ని మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది. స్పీకర్ నాయకత్వం లో సమావేశమైన   BAC (Business Advisory Committee) ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో BAC సభ్యులైన ముఖ్య మంత్రి కెసిఆర్ మరియు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం లో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెషన్స్ శని మరియు ఆది వారాలు కూడా జరుపబడనున్నాయి. మార్చ్ 15, 23 (హోలీ ), 24, 25 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. మార్చ్ 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉండగా, 14 న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post