నేడే ఎర్త్ అవర్-2016 |
ఇవాళ (శనివారం మార్చి 19) ప్రపంచ వ్యాప్తంగా రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు. ఆ సమయంలో లైట్లను స్విచ్‌ఆఫ్ చేసి ఎర్త్ అవర్ కార్యక్రమానికి సహకరించాలని ఎన్వీరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (EPTRI) విజ్ఞప్తి చేసింది. వాతావరణ సమతుల్యత, ఉష్ణోగ్రతల పెరుగుదల పైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
Post a Comment