![]() |
గ్రూప్-2, పోలీస్ రిక్రూట్ మెంట్ వాయిదా |
తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన గ్రూప్-2, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-2 పరీక్షలు ఏప్రిల్ 23, 24 తేదీల్లో జరగాల్సి ఉండగా, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఏప్రిల్ 3న జరగాల్సి ఉంది. ఈ పరీక్షలన్నింటినీ రెండు నెలలపాటు వాయిదా వేసారు.
ఈ మూడు రిక్రూట్ మెంట్ ల వాయిదాకు మూడు రకాల కారణాలు తెలిపారు. గ్రూప్-2 నేమో పోస్టులు పెంచటానికి, ఎస్‌ఐ రిక్రూట్ మెంట్ ను ఇంగ్లీష్ పేపర్‌కు వెయిటేజీ నిబంధన తొలగింపుపై నిర్ణయం తీసుకోవటానికి, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఒకే రోజున ఉండటం తో అన్ని రిక్రూట్ మెంట్లు వాయిదా పడ్డాయి. ఉద్యోగార్థులు మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Post a Comment