![]() |
మారుతి సియాజ్ హ్యుండై వెర్నా అమ్మకాలను దెబ్బతీసిందా? |
అక్టోబర్ 2014 లో మార్కెట్లోకి వచ్చిన మారుతి సియాజ్ విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్బుతమైన అమ్మకాలను కొనసాగిస్తోంది. మార్కెట్లోకి విడుదలైనప్పటినుండి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో 42వేల కార్లను అమ్మగా మరో 9వేల కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ కాలం లో హ్యుండై కేవలం 21వేల వెర్నా కార్ల అమ్మకాలతో ఈ విభాగం లో రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి పడిపోయింది.
ఈ మిడ్ క్లాస్ విభాగంలో హోండా సిటీ 62,702 యూనిట్ల అమ్మకాలతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. నాలుగు, ఐదు స్థానాల్లో వోక్స్ వాగన్ వెంటొ మరియు స్కోడా రాపిడ్ లు నిలిచాయి.
అక్టోబర్ 2014 - మే 2015 మద్య ఈ విభాగం లో అమ్మకాలు ఈ విధంగా వున్నాయి.
Honda City - 62,702 units
Maruti Suzuki Ciaz - 42,023 units
Hyundai Verna - 20,786 units
Volkswagen Vento - 9,659 units
Skoda Rapid - 9,103 units
Nissan Sunny - 2,848 units
Ford Fiesta + Classic - 2,454 units
Fiat Linea - 1,569 units
Renault Scala - 1,074 units
Maruti Suzuki Ciaz - 42,023 units
Hyundai Verna - 20,786 units
Volkswagen Vento - 9,659 units
Skoda Rapid - 9,103 units
Nissan Sunny - 2,848 units
Ford Fiesta + Classic - 2,454 units
Fiat Linea - 1,569 units
Renault Scala - 1,074 units
Post a Comment