![]() |
ఆమ్-ఆద్మీ పార్టీ మేనిఫెస్టో |
ఢిల్లీ లో ఆమ్-ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సందర్బం గా మేనిఫెస్టో ని ఒకసారి పరిశీలిద్దాం.
ఈ మేనిఫెస్టో లోని ముఖ్యాంశాలు
ఈ మేనిఫెస్టో లోని ముఖ్యాంశాలు
- ఢిల్లీ ని విద్యా పర్యాటక కేంద్రం గానే కాకుండా వ్యాపార కేంద్రం గా కూడా అభివృద్ధి పరిచి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రభుత్వ రంగంలో తక్షణం 55వేల ఉద్యోగాల భర్తీ.
- 15లక్షల వెబ్ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ, మహిళల భద్రత కు ప్రత్యెక చర్యలు
- ఉద్యోగులకు గృహ సదుపాయం, ఆరోగ్య భద్రత - కాష్ లెస్ కార్డులు
- యమునా నదిలో కాలుష్యం చేరకుండా చర్యలు
- జెనెరిక్ మందుల దుకాణాలు నెలకొల్పటం, వైద్యులకు ప్రత్యేక భద్రత
- ప్రతీ ప్రాంతం లో స్కూల్ మరియు PHC ల ఏర్పాటు
- బలవంతపు భూసేకరణ కు స్వస్తి
- VAT తగ్గింపు, ద్రవ్యోల్బణం అదుపు
- విద్య ను ఉద్యోగాలు ఆశించేది గా కాకుండా ఉద్యోగాలు సృష్టించేది గా మార్చటం
- ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల నీటి సరఫరా
- 2లక్షల పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు
- 500కొత్త స్కూల్ ల నిర్మాణం
- 1900PHC ల నిర్మాణం, హాస్పిటల్ లలో 30వేల అదనపు పడకలు
- పబ్లిక్ ప్లేసులలో ఉచిత wifi సౌకర్యం
- Citizen Lad Fund ఏర్పాటు - ప్రజలకు నిధుల ఖర్చు లో భాగస్వామ్యం, వృద్ధులకు పెన్షన్లు
Post a Comment