|
స్వప్నం |
నల్లకలువల్లాంటి అందమైన కళ్ళు
వదులుగా అల్లుకున్న సుందరమైన కురులు
వెన్నెల పరుచుకున్న పాలరాతి లాంటి దేహం
వర్షపు జల్లులోని చల్లదనంలా హృదయం ....
వీటి గురించే ఆలోచిస్తూ
వెదురు పొదల మాటున దాగిన ఆ చంద్రబింబాన్ని
మడుగు నీటిలో చూస్తూ......
ఆమె జాడలు వెతుకుతూ నే స్వప్నం లో విహరించాను.
Post a Comment