|
స్నేహం |
నవ్వుల హరివిల్లు స్నేహం
నడిరాతిరి వెన్నెల స్నేహం
రెండు శరీరాల ఆత్మ స్నేహం
రెండు మనసుల ప్రేరణ స్నేహం
మనసులు కల్పించుకున్న బంధం స్నేహం
మమతలు పెనవేసుకున్న అనుబంధం స్నేహం
కలసిన తొలి క్షణమే తెలియని ఆహ్లాదం
కలసి ఉన్న ప్రతీ క్షణం ఏదో ఆనందం
రహస్యాలుండని బంధం ఈ స్నేహం
మన స్నేహమే ఓ శాశ్వత రహస్యం .
Post a Comment