Homeకవితలు చేజారిన హృదయం bychandra -13:41:00 0 చేజారిన హృదయం నేనెంత జాగ్రత్తగా ఉన్నా,నా హృదయం చేజారిపోయింది. నీ కోసం అంతులేని అన్వేషణ కొనసాగిస్తోందట..... ఓ తీరిక లేని క్షణాన నా హృదయం లో జొరబడి అందమైన నీ నవ్వుతో స్వాగతించి వెళ్ళావట......
Post a Comment