Homeకవితలు తెలిపేదెలా? bychandra -16:21:00 0 తెలిపేదెలా? ఓ చెలీ చంద్రుడు లేని ఆకాశం దిగులుగా నున్న సంగతి తెలిపేదెలా? తన కోసమే నింగి, చుక్కలు వేచాయని నెలరాజు కి తెలిసేదెలా? తనకి ప్రతిబింబమైన నీవే తెలపాలేమో?!?!?!
Post a Comment