Homeకవితలు స్వార్థం bychandra -18:01:00 0 స్వార్థం ఓ చెలీ నెలవంకే నన్నడిగిందినా దోసిటి తో నింగి లోని తనని నేలకు చేర్చమని నిండు చంద్రబింబమే నన్నర్థించింది చిన్న మచ్చ కూడా లేని నిన్ను తన స్థానం లో ఉంచమని నిస్వార్థమే నిండిన నా జీవితాన నే తొలిసారి స్వార్థం తో నెలరాజు కోరిక తీర్చలేక పోయా.
Post a Comment