![]() |
క్షణం - యుగం |
నిన్ను చూస్తుంటే అయిపోయేది యుగం
నా యద లో వున్నది నీ రూపం
నా మది లో వున్నది నీ శిల్పం
స్వప్నంలోనైనా నా నువ్వే
స్వగతం లో ఉన్నది నీ నవ్వే
నీ చిలిపి మాటలే గుర్తున్నాయి
నీ చిరు జ్ఞాపకాలే నావయ్యాయి
కనులు మూసినా నీ కలలే
కనులు తెరచినా నీ తలపులే
నీవున్నావు నాకు దూరంలో
ఒంటరినయ్యాను మన లోకంలో.
Post a Comment