Be proud to be a Hyderabadi

Be proud to be a Hyderabadi
Be proud to be a Hyderabadi
Be proud to be a Hyderabadi,
KCR and the Telangana government will be with you

 తెలంగాణ ఏర్పాటు తర్వాత సెటిలర్ల విషయంలో కెసిఆర్ వైఖరి లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇవ్వాళ శాసనసభ లో కాంగ్రెస్ శాసన సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో వున్నా ఆంధ్రా ఉద్యోగులందరినీ పంపించేస్తే తెలంగాణా వారికి అదనంగా ఒక లక్ష ఉద్యోగాలు కల్పించవచ్చు అన్నదానికి సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో సెటిలైన ఏ రాష్ట్రం వారైనా తెలంగాణా వారితో సమానమే అంటూ ఈ వ్యాఖ్యలు చేసారు.

ఉద్యమం సందర్బం లో కూడా హైదరాబాద్లో బ్రతకటానికి వచ్చిన వారి గురించి అనలేదనీ, తెలంగాణా వారిపైన అధికారం చెలాయించే వారికోసమే కొన్ని వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని వివరించారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని ఇక్కడ పరిస్థితులు వేరనీ, GHMC ఎన్నికలలో తాము చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు.

Post a Comment

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget