వెస్ట్ ఇండీస్ విధ్వంసకర ఓపెనర్, ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ లలో ఒకడి గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘సిక్స్ మెషీన్ - ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్’ పేరు గల పుస్తకం ఈ సంవత్సరం జూన్ 2 న మార్కెట్లోకి రాబోతుంది. కావలసిన వారు ఇప్పుడే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ జీవిత చరిత్ర లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నట్టు క్రికెటర్ వెల్లడించారు. కింగ్‌స్టన్ వీధుల్లో తిండి కోసం ఖాళీ బాటిళ్లు దొంగతనం చేసిన రోజులతో సహా ఎన్నో విశేషాలు ఉంటాయని గేల్ ప్రకటించాడు.
— Insignia Sports (@Insignia_Sports) March 11, 2016Check out the front cover of @henrygayle's upcoming book! #SixMachine @PenguinUKBooks @DLuxAssociates @tomfordyce pic.twitter.com/e16ShFipVF
గేల్ జీవిత చరిత్ర - సిక్స్ మెషీన్ |
Post a Comment