గంభీర్, ఒమర్ అబుల్లాల మధ్య ట్వీట్ల యుద్ధం

తీవ్రవాది మన్నన్ వని భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పులలో చనిపోయిన తరువాత, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబుల్లా, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ల మధ్య ఆసక్తికరమైన ట్వీట్ల యుద్ధం నడిచింది. మన్నన్ వని పీహెచ్డీ చదువును మధ్యలో వదిలి తీవ్రవాదిగా మారడం విశేషం.

గౌతం గంభీర్ ఇలా చదువుకున్న వారు కూడా తీవ్రవాదులుగా మారకుండా జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకులు ఏమీ చేయటం లేదని ఆరోపించగా, నీకు ఈ రాష్ట్రం గురించి, ఇక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియదని అబుల్లా జవాబిచ్చాడు.


0/Post a Comment/Comments

Previous Post Next Post