శ్రీనివాస కళ్యాణం వీడియో సాంగ్

ఈ నెల తొమ్మిదవ తేదీన విడుదలవనున్న శ్రీనివాస కళ్యాణం చిత్రానికి సంబందించిన వీడియో సాంగ్ ను విడుదల చేసారు. నితిన్‌, రాశీ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో, శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ వేగేశ్న ఈ చిత్ర దర్శకుడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post