బిజెపికి మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు

బిజెపికి మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు
రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బిజెపి బలపర్చిన అభ్యర్థికి మద్ధతు ఇవ్వబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అందుకే ఎన్డీయే అభ్యర్థికి కూడా ఓటు వేయబోమని విజయసాయి తేల్చి చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని కూడా ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments