మను ట్రైలర్

గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వస్తున్న చిరం మను. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కమ్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments