HomeCinema పెహ్లీ బార్ వీడియో సాంగ్ byChandra -07:59:00 0 ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ లను ప్రధాన పాత్రధారులుగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా ధఢక్. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా పెహ్లీ బార్ అనే పాటను కూడా విడుదల చేసారు.
Post a Comment