సమావేశానికి కెసిఆర్ ను ఆహ్వానించిన డీఎంకే

రాష్ట్రాల స్వయంప్రతిపత్తి-ఫెడరలిజం' అనే అంశంపై జరగనున్న సమావేశానికి ఆయనను ఆహ్వానిస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ వ్రాసిన లేఖను అందజేశారు.

డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు T.K.S. ఇళంగోవన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో ఆయన క్యాంపు ఆఫీసు లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 30 వ తేదీన చెన్నైలో 'రాష్ట్రాల స్వయంప్రతిపత్తి-ఫెడరలిజం' అనే అంశంపై జరగనున్న సమావేశానికి ఆయనను ఆహ్వానిస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ వ్రాసిన లేఖను అందజేశారు.
Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget