కెసిఆర్ తో దేవెగౌడ భేటీ

కెసిఆర్ తో దేవెగౌడ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ప్రధాని దేవెగౌడ ఇవాళ సమావేశమయ్యారు. నిన్న టి.సుబ్బరామి రెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన దేవెగౌడ, నేడు కెసిఆర్ ను కలిసారు. 

ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ రాంమ్మోహన్‌, మిషన్‌ భగీరథ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి మరియు ముఖ్యమంత్రి కుమారుడు కెటిఆర్  పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత కెసిఆర్ ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం మాజీ ప్రధాని బేగంపేట నుండి బెంగళూరుకు బయలుదేరారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post