పవన్ కు చిరు సవాల్

పవన్ కు చిరు సవాల్
హరిత హారంలో భాగంగా విస్తృతమవుతున్న గ్రీన్ ఛాలెంజ్ ను చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు విసిరాడు. అంతకు ముందు ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి మొక్కలు నాటి రామోజీ రావు, అమితాబ్ బచ్చన్ మరియు తన తమ్ముడు  పవన్ కళ్యాణ్ లను ఛాలెంజ్ చేసారు.

కాగా చిరంజీవి ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కూడా మాదాపూర్ జనసేన ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు.

0/Post a Comment/Comments