రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు సొంత జిల్లాల్లోనే ఉండి పరిస్థితులు సమీక్షించాలని, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేసారు.
Post a Comment