జులై లో పుట్టండి కెప్టెన్ అవ్వండి

జులై లో పుట్టండి కెప్టెన్ అవ్వండి
ఇవాళ సెహ్వాగ్ చేసిన ఫన్నీ ట్వీట్ వైరల్ గా మారింది. "జులై 7న ధోనీ, 8న సౌరవ్‌ గంగూలీ, 10న సునీల్‌ గవాస్కర్‌ పుట్టిన రోజులు జరుపుకున్నారు. భవిష్యత్తులో జులై 9న ఓ గొప్ప టీమిండియా కెప్టెన్‌ పుడతాడు. ఒకవేళ పుట్టి ఉంటే ఈరోజు బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటాడు". అని ట్వీట్ చేసాడు.

దీనికి హాష్ టాగ్ గా #JulyMePaidaHoJaaoCaptainBanJaao (జులై లో పుట్టండి కెప్టెన్ అవ్వండి ) ని జత చేసాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post