కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ పట్నంలో 6000 కోట్ల రూపాయల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
- ఇచ్చాపురం నుండి నరసన్నపేట వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం (13.47 కిలోమీటర్లు, ₹439 కోట్లు )
- నరసన్నపేట నుండి రణస్థలి వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం (54.2 కిలోమీటర్లు, ₹1350 కోట్లు )
- రణస్థలి నుండి ఆనందాపురం వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం (47 కిలోమీటర్లు, ₹1187.1కోట్లు )
- ఆనందాపురం నుండి పెందుర్తి వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం (13.47 కిలోమీటర్లు, ₹439 కోట్లు )
- ఇచ్చాపురం నుండి నరసన్నపేట వరకు ఉన్న నాలుగు నాలుగు లైన్ల NH-16 రహదారిని ఆరు లైన్లకు మార్చటం (50.78కిలోమీటర్లు, ₹2013 కోట్లు )
- NH-16 నుండి విశాఖ పట్నం పోర్టు వరకు ₹79 కోట్ల వ్యయంతో 4.15 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి.
Post a Comment