HomeNational సర్జికల్ స్ట్రైక్ వీడియో byChandra -14:08:00 0 636 రోజుల క్రితం భారత సైన్యం జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ వీడియోలు ఇప్పుడు జాతీయ ఛానెళ్లలో ప్రదర్శితమవుతున్నాయి.
Post a Comment