ల‌వ‌ర్ టీజర్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ల‌వ‌ర్. దీనిని శ్రీ వెంకటేశ్వర పతాకం పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రిద్ధి కుమార్ ఈ సినిమాలో కథా నాయిక. జులై 14 న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post