కేటీఆర్ ట్వీట్ వైరల్

ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఇచ్చిన అసైన్మెంట్ కి  విద్యార్థి పజిల్‌ లోపల నుండి  వెళ్లకుండా పిల్లి నుంచి పాలకు డైరెక్టుగా గీత గీసాడు.  విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి, స్టార్‌ సింబల్‌ ఇచ్చారు. ఈ ఫన్నీ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తే అది వైరల్‌గా మారింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post