KTR కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఈ మధ్య తెలంగాణా IT శాఖా మంత్రి KTR గారు ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలు పొందగలుగుతున్నారు. ఇటీవల VC Circle Partners Summit సందర్బంగా ముంబై వెళ్ళిన మంత్రి అక్కడ ప్రారంభోపన్యాసం చేసారు. తర్వాత Suzlon గ్రూప్ ప్రతినిధులతో, మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా తో రాష్ట్రం లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ తర్వాత ఆనంద్ మహీంద్రా  KTR టీం ని ట్విట్టర్ లో ప్రత్యేకంగా ప్రశంసించారు.

KTR

0/Post a Comment/Comments

Previous Post Next Post