ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గృహవిద్యుత్ వినియోగదారులకు వర్తించదు. గృహేతర  అవసరాలకు వాడే విద్యుత్ చార్జీలు మాత్రమే పెంచారు. ఈ పెంపు కేవలం రెండు శాతానికే పరిమితం చేసారు. వీటిలో కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి, వ్యవసాయ పంపుసెట్లకు మినహాయింపు ఇచ్చారు.

పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుదల  783 కోట్ల మేర ప్రతిపాదించినా, ప్రజా వ్యతిరేకత వల్ల 216 కోట్ల రూపాయలకే పరిమితం చేసారు. చార్జీల పెంపు నోటిఫికేషన్ ను ఈఆర్‌సీ ఛైర్మన్‌ భవానీప్రసాద్‌ విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post