తెలుగువన్ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ రేవంత్ రెడ్డి వీడియో చూస్తే వాళ్ళ తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదు. నోటుకు వోటు కేసులో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తిని ఈ విధంగా వెనకేసుక రావటం పొగడటం ఏవిధమైన పాత్రికేయ విలువలో మరి? ఇంకా ఆ పాటలోని లిరిక్స్ అయితే మరీ ఘోరం తెలంగాణ పులిబిడ్డ అంటూ. తెలంగాణా వాదులెప్పుడూ రేవంత్ రెడ్డిని తమ వాడిగా పెద్దగాభావించిన దాఖలాలు లేవు.
Post a Comment