మోడీ ఫోటో ను లైక్ చేసిన జుకెర్ బర్గ్

మోడీ ఫోటో ను లైక్ చేసిన జుకెర్ బర్గ్
మోడీ ఫోటో ను లైక్ చేసిన జుకెర్ బర్గ్
ఒబామా కు స్వాగతం పలికిన రెండు గంటలలోనే మోడీ పేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ఇవాల్టి ఉదయం వరకు 19 లక్షల లైక్స్ లభించాయి. 45 వేల కామెంట్స్, 68వేల షేర్లు దీనికి అదనం. ఈ ఫోటో ను లైక్ చేసిన వారిలో పేస్ బుక్ రూపకర్త లలో ఒకరైన మార్క్ జుకెర్ బర్గ్ కూడా వుండటం విశేషం.

కామెంట్స్ లో చాలావరకు "Welcome to India" మరియు "Atithi Devobhava" లాంటివి వున్నాయి.

0/Post a Comment/Comments