నువ్వున్నావా?


నువ్వున్నావా?
నువ్వున్నావా?
తెలవారగానే వికసించిన పుష్పం నీవు
ఆ పుష్పం కోసమే ఉదయించిన రవిని నేను

నేను ఉదయించింది నీ కోసమే
నీవు వికసించింది నా కోసమే

నా మనసులో ప్రేమ నీ కోసమే
నీ పెదవుల్లో నవ్వు నా కోసమే

నేను పుట్టింది నీ కోసమే
నువ్వున్నావనిపిస్తోంది నా కోసమే.

0/Post a Comment/Comments

Previous Post Next Post