యాత్ర టీజర్

70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ అన్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ జన్మ దినం సందర్భంగా ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. పాద‌యాత్రకి ముందు స‌న్నివేశాల‌ని ఈ టీజ‌ర్‌లో చూపించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post