శ్రీరెడ్డిది అంతులేని కథ

శ్రీరెడ్డిది అంతులేని కథ
శ్రీ రెడ్డి ఈ మధ్య కోలీవుడ్ పై వరసగా విమర్శలు చేస్తూ వెళ్తోంది. హీరో సందీప్ కిషన్ని అయితే రాయడానికి వీల్లేని భాషలో తిట్టేసింది.  కెమెరామన్ సెంథిల్ కుమార్, దర్శకుడు సి సుందర్ లపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆడపిల్లల ఉసురు పోసుకొని ఎవరూ బాగుపడలేదని శాపనార్థాలు కూడా పెట్టింది.  పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై ఫేస్ బుక్ వీడియో ద్వారా రాజకీయ విమర్శలు చేసింది. తనకు మద్దతిచ్చిన శింబు తండ్రి రాజేందర్  కు కృతఙ్ఞతలు తెలిపింది. 0/Post a Comment/Comments