JEE మరియు NEET పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు

JEE మరియు NEET పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు
ఇకనుండి JEE మరియు NEET పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షలను  సార్లు రాయవచ్చు. ఉత్తమ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. 

ఇక నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  నిర్వహించే అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్దతిలో మాత్రమే ఉంటాయి. ఆగస్ట్-సెప్టెంబరు నుండి కంప్యూటర్లు అందుబాటులో లేని విద్యార్థుల శిక్షణ కోసం కంప్యూటర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post