దేవిశ్రీ USA టూర్ ప్రోమో

దేవిశ్రీ ప్రసాద్ USA టూర్ ప్రోమో ను ఇవాళ సమంత ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ ప్రోమో లో  సుకుమార్ కూడా కనిపించటం విశేషం. దేవిశ్రీ అమెరికా లో ఇచ్చే ప్రదర్శనలకు విశేషాదరణ ఉంటుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post